MDK: పాపన్నపేట మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలు కలకలం రేపాయి. 9, 10వ తరగతి విద్యార్థినులు మహిళా ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయడంతో షీటీం, ICDS అధికారులు విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్‌కు అందించినట్లు DWO హేమభార్గవి తెలిపారు.
తెలంగాణ
విద్యార్థినుల పట్ల అనుచిత ప్రవర్తన?


