WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మూడు రోజుల సుదీర్ఘ సెలవుల అనంతరం సోమవారం పున:ప్రారంభమైంది. నేడు వివిధ సరుకుల ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పత్తి ధర రూ.9230, క్వింటాల్ మక్కలు (బిల్టీ) ధర రూ.2600, క్వింటాల్ తేజ మిర్చి (AC) ధర రూ. 20900, క్వింటాల్ 341 (కారంకాయ) ధర రూ. 25500, క్వింటాల్ వండర్ హాట్ ధర రూ. 27000గా పలికింది.
తెలంగాణ
నేటి పత్తి, మిర్చి ధరలు ఇలా..!


