హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశేష అలంకరణలో భోగేశ్వరస్వామి దర్శనం

ATP: పామిడిలోని శ్రీ భోగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి విశేష అలంకరణ చేశారు. పవిత్రమైన ఈ రోజున స్వామివారి ప్రత్యేక రూపాన్ని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ఓం నమఃశివాయ స్మరణతో స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వామివారి కృపతో అందరికీ శుభాలు కలగాలని నిర్వాహకులు కోరారు.