హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ ఇళ్లకు అడ్డుగా ఉన్న కరెంటుతీగలను తొలగించాలి'

NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం సబ్ స్టేషన్ పరిధిలో, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. తన ఇంటికి సమీపంలో నిరుపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభానికి వేలాడుతున్న కరెంటు తీగల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితమే ఈ తీగలను తొలగించాలని డిడి కట్టామని, అయినప్పటికీ చర్యలు తీసుకోలేదని లబ్ధిదారుడు తెలిపారు.