ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభానికి సర్వం సిద్ధం. నల్లమల సాగర్ కోసం ముంపు గ్రామాలు ఖాళీ అయ్యాయి. పెద్దారవీడు, మార్కాపురం, అర్ధవీడు మండలాల్లో 11గ్రామాలు మునిగిపోనున్నాయి. పెద్దారవీడు మండలంలో గుండంచర్ల, కాటమరాజుతండా, కలనూతల, చింతలముడిపి,సుంకేశుల. మార్కాపురం రూరల్లో గొట్టిపడియ,అక్కచెరువు తండా.. అర్ధవీడులో లక్ష్మీపురం, కృష్ణానగర్, సాయినగర్, రామలింగేశ్వరపురం ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
వెలిగొండ కోసం 11 గ్రామాల త్యాగం


