హైదరాబాద్: 28°C
క్రీడలు

యూఎస్‌ ఓపెన్.. జకోవిచ్‌కు షాక్‌

US ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో స్టార్‌ ప్లేయర్‌ నోవాక్‌ జకోవిచ్‌కు ఊహించని షాక్ తగిలింది. అర్జెంటీనా ఆటగాడు మరియానో నవోనె చేతిలో జకోవిచ్‌ ఓడిపోయాడు. దాదాపు నాలుగున్నర గంటలపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో 7–6 (7/5), 5–7, 4–6, 6–2, 6–1 తేడాతో నవోనె విజయం సాధించాడు. దీంతో జకోవిచ్‌ ఇంటిముఖం పట్టాడు.