ఐపీఎల్‌లో 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై పునఃపరిశీలన జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా 10 ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి అభిప్రాయాలను కోరింది. ఈ నిబంధనను సమగ్రంగా రివ్యూ చేస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొన్నాళ్ల క్రితమే ప్రకటించిన నేపథ్యంలో, ఫ్రాంచైజీల స్పందన ఆధారంగా భవిష్యత్తులో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
క్రీడలు
బీసీసీఐ కీలక నిర్ణయం


