యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి జెస్సికా పెగూలా 6–3, 6–2తో ఎలీనా రూసెపై విజయం సాధించి శుభారంభం చేసింది. మరోవైపు, ప్రపంచ 29వ ర్యాంకర్ క్రెజికోవా 6–7, 2–6తో కమీలా రఖిమోవా చేతిలో ఓడిపోయి తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
క్రీడలు
పెగూలా శుభారంభం


