హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ కొత్త టాటూ.. అర్థం ఏంటో?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొత్త టాటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎడమ చేతిపై గుండ్రంగా, అలల తరహాలో కనిపిస్తున్న ఈ డిజైన్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఇది ఆయన ఫుల్ స్లీవ్ టాటూ ప్రాజెక్ట్‌లో భాగమని సమాచారం. అయితే ఈ టాటూకు ఉన్న వ్యక్తిగత అర్థాన్ని కోహ్లీ లేదా టాటూ ఆర్టిస్ట్ అధికారికంగా వెల్లడించలేదు.