హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYDలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం

HYD: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (1.32 లక్షల సామర్థ్యం) రికార్డును ఇది అధిగమించనుంది. ప్రభుత్వం భూమి కేటాయిస్తుండగా, బీసీసీఐ (BCCI) దీని నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను చేపట్టనుంది.