హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వీధి దీపాలు లేక ప్రజల ఇబ్బందలు

WGL: నగరంలోని 20వ డివిజన్ వివేకానందకాలనీలో శిథిలావస్థలో ఉన్న పాత విద్యుత్ స్తంభాల స్థానంలో ఇటీవల కొత్త స్తంభాలు ఏర్పాటు చేశారు. అయితే వాటికి వీధిలైట్లు అమర్చలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్తంభాలు ఏర్పాటు చేసి 6 నెలలు దాటినా అధికారులు పట్టించుకోవడం లేదని, రాత్రివేళ బయటకు వెళ్లేందుకు భయంగా ఉందన్నారు. లైట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.