హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత శిక్షణకు దరఖాస్తులకు ఆహ్వానం

NZB: జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థుల నుంచి గ్రూప్ 1, 2, 3, 4 ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి క్రిష్ణవేణి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 15వ తేదీన తరగతులను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.