KNR: చొప్పదండిలో స్వేరోస్ ఆధ్వర్యంలో జరిగిన జ్ఞాన సమ్మేళనంలో భాగంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల రన్ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వేరోస్ ఫౌండర్ & ఛైర్మన్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, 5 కిలోమీటర్ల రన్ లో గెలిచిన వారికి ప్రైజ్ మనీ అందజేస్తూ, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: 'యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి'


