హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి శ్రావణమాసం సోమవారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి కొనసాగుతోంది.