హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర: మంత్రి బీసీ

NDL: వెలిగొండ ప్రాజెక్టుతో మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర పడిందని సోమవారం మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి అన్నారు. 48 రోజుల్లో పరిహారం పంపిణీతో నిర్వాసితుల కళ్లలో ఆనందం కనిపించిందని తెలిపారు. మూడు జిల్లాల ప్రజల ఫ్లోరైడ్ తాగునీటి కష్టాలకు వెలిగొండతో శాశ్వత విముక్తి కలిగిందన్నారు. కరువు నేలపై ఇక సిరుల పంటలు పండుతాయని మంత్రి బీసీ హర్షం వ్యక్తం చేశారు.