BDK: భద్రాచలంలో అక్రమ ఇసుక రవాణా కోసం మూగజీవాలపై కొందరు కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు. రాత్రంతా ఎడ్లబండ్లతో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలసటతో ఎడ్లు కిందపడిన విచక్షణారహితంగా కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఈ అమానుషత్వాన్ని వెంటనే అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: మూగజీవాలపై కర్కశం!


