భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం యక్షగానం, కోలాటం, డప్పు కళాకారుల ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నుంచి స్టేడియం వరకు కళాకారులు ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ర్యాలీలో పాల్గొని, అనంతరం కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. జానపద కళల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
VIDEO: యక్షగానం, కోలాటాలతో అలరించిన కళాకారులు


