SRPT: మార్నింగ్ వాక్‌లో భాగంగా నడిగూడెం సర్పంచ్ దున్న శ్రీనివాస్ ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్‌లో నీటి సమస్యలు తగ్గుతాయని తెలిపారు.
తెలంగాణ
'ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి'


