హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్మీనరసింహస్వామి క్యాలెండర్‌ ఆవిష్కరణ

JN: జఫర్గఢ్ మండల కేంద్రంలోని పడమర కొండపై వెలసిన భక్తజన వేల్పుల కొండ లక్ష్మీనరసింహస్వామి ప్రాశస్త్యాన్ని తెలిపే 2027 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. స్వామివారి జాతర ఉత్సవాల సందర్భంగా కొండ దిగువన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా, మండల ప్రతినిధులు సీహెచ్‌. కృష్ణమూర్తి, రాజు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.