మన్యం: గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని(16) గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... విద్యార్థిని వేసవి సెలవుల తర్వాత కళాశాలకు వచ్చినప్పటి నుంచి సాధారణంగానే ఉంది. కొన్ని రోజుల నుంచి కదలికల్లో మార్పులు, రక్తహీనత వంటి లక్షణాలను గుర్తించిన సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భిణి అని తేలింది.
ఆంధ్రప్రదేశ్
గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని


