హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీ నాగలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

NZB: ఆర్మూర్ పట్టణంలోని శ్రీ నాగలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం సోమవారం సందర్భంగా లింగేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. స్వామివారికి పాలాభిషేకం, బిల్వపత్రలను వేసి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజ చేసి తమ మొక్కలు మొక్కుకున్నారు.