VKB: దౌల్తాబాద్ పరిధిలోని ప్రధాన రహదారులపై భారీ వాహనాల రాకపోకల వల్ల దుమ్ము రేగి స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీళ్లు చల్లడం లేదా మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని అన్నారు. దుమ్ము వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్డుపై దుమ్ము.. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు


