ADB: జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సెప్టెంబర్ 1న జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు, హిందూ సంఘాల నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొంటారు.
తెలంగాణ
గణపతి ఉత్సవాల నిర్వహణపై రేపు సమన్వయ సమావేశం


