NLR: మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు శివశంకర్ ఏకదార సూత్రకళతో దారం అల్లికతో శివలింగాన్ని రూపొందించి అబ్బురపరిచారు. దారంతో దేవుళ్లు, వ్యక్తుల చిత్రాలను రూపొందిస్తూ 'దారం మాస్టర్'గా ఈయన గుర్తింపు పొందారు. ఆకులు, తాళపత్రాలపై చిత్రాలు గీయడంలోనూ ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. దారంతో రూపొందించిన శివలింగం ఎంతో ఆకట్టుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్
దారంతో శివలింగం


