హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏ అత్యవసర పరిస్థితికైనా ఒకే నెంబర్

HYD: ఏదైనా అత్యవసర పరిస్థితిలో సహాయం కోసం ప్రజలు వెంటనే 112 నంబర్‌కు డయల్ చేయాలని సైబరాబాద్ పోలీసులు X వేదికగా సూచించారు. పోలీసులు, వైద్య సేవలు, అగ్నిమాపక శాఖతో పాటు అన్ని రకాల అత్యవసర సేవలందిచడానికి ఈ ఒక్క నంబర్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. తక్షణ సహాయం పొందడానికి 112 నంబర్‌ను ఉపయోగించండి.. అప్రమత్తంగా ఉండండని పేర్కొన్నారు.