హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

7న తుది ఓటర్ల జాబితా ప్రచురణ

W.G: ఇరగవరం మండలంలో గ్రామాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాపై గడువులోగా వచ్చిన అభ్యంతరాలను, క్లెయిమ్‌ల పరిశీలిస్తున్నామని MPDO ఎ.శ్రీనివాసు తెలిపారు. వీటిని విచారణ చేసిన అనంతరం జాబితా రూపొందిస్తామన్నారు. ఓటర్ల తుది ఎన్నినకల జాబితాలను సెప్టెంబర్ 7న అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురిస్తామని వివరించారు.