ASF: తిర్యాణి మండలంలోని చింతలమదర జలపాతం వద్ద పర్యాటకుల ఉత్సాహం ప్రమాదకరంగా మారుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన తాడును దాటి లోతైన నీటిలోకి వెళ్లి విన్యాసాలు చేస్తున్నారని తెలిపారు. జలపాతం వద్ద లోతైన గుంతలు, జారే రాళ్లు ఉండటంతో ప్రమాదం పొంచి ఉందన్నారు. అధికారులు హెచ్చరించినా కొందరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
జలపాతం వద్ద ప్రమాదకరంగా పర్యాటకుల విన్యాసాలు


