NZB: జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో రేపు నందిపేట్‌లోని ఉజ్వల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నారు. ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఐశ్వర్య ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనబరచిన వారిని సెప్టెంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు 80749 82200 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.
తెలంగాణ
రేపు జిల్లా స్థాయిలో యోగా పోటీలు


