కోనసీమ: ఆలమూరు మండలంలో గోదావరి సమస్య రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ప్రతి ఏడాది గోదావరికి వరద వచ్చిన సందర్భంలో కొత్త ప్రభావం తీవ్రంగా ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడుగు వాణి లంకలో నదీపాతం సమస్య జటిలంగా మారింది. ఇక్కడ ఎంతో సారవంతమైన పూల తోటలు, కూరగాయల పొలాలు, వందలాది ఎకరాల వ్యవసాయ భూములు క్రమంగా గోదావరి నదిలో కలిసిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
గోదావరి కోతకు గురవుతున్న పంట భూములు


