KKD: అన్నవరంకు చెందిన వివాహిత రాజేశ్వరి హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశ్వరికి 2023లో ముత్యాలరావు అనే వ్యక్తితో వివాహమైంది. పెళ్లైన నెల రోజులకే ఫేస్‌బుక్‌లో పరిచయమైన హైదరాబాద్‌లో ఉండే సాయిని పెళ్లి చేసుకుంది. అక్కడ మరో యువకుడితో చాటింగ్ చేయడంతో సాయి మందలించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లో జిల్లా వాసి ఆత్మహత్య!


