హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు

NGKL: శ్రీశైలం ప్రాజెక్టు సోమవారం ఉదయం నాటికి నీటిమట్టం 871.801 మీటర్లకు చేరిందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.810 TMCలు కాగా, ప్రస్తుతం 149.419 TMCల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇన్‌‌ఫ్లో 5,246 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో రూపంలో 13,111 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.