మన్యం: రాజాం పట్టణంలోని ప్రభుత్వ ITIలో మిగులు సీట్ల భర్తికి సోమవారం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి.భాస్కరరావు ఆదయ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 2026-27 ఏడాదికి 4వ విడత మిగులు సీట్ల భర్తికి ఆసక్తి ఉన్న అభ్యర్థులంతా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న వారందరూ ఇవాళ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్‌కు హాజరుకావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ప్రభుత్వ ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి కౌన్సిలింగ్


