SRPT: శాంతినగర్–నడిగూడెం ప్రధాన రహదారిలో రత్నవరం గ్రామ శివారులో వాగుపై నిర్మించిన బాక్స్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. బ్రిడ్జి పూర్తయి రాకపోకలకు అందుబాటులోకి రావడంతో గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రయాణం సులభతరం కానుందని వాహనదారులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: వాగుపై బ్రిడ్జి పూర్తి.. వాహనదారులకు ఊరట


