కృష్ణా: పెడన మండలంలో సోమవారం తెల్లవారుజాము నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో రైతుల్లో కొంత ఆశాభావం నెలకొంది. ఇప్పటికే సాగు చేసిన పంటలకు తగినంత తేమ అందాలంటే వర్షాలు మరికొంత కాలం కొనసాగాల్సిన అవసరం ఉందని రైతులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, సమృద్ధిగా వర్షాలు కురవాలని వేడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెడనలో కురుస్తున్న వర్షం


