హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ భూముల అన్యాక్రాంతంపై ఆరోపణలు

MBNR: జడ్చర్ల పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన సుమారు 102 ఎకరాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటి విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. ఆలయ భూముల పరిరక్షణకు దేవాదాయ, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.