అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం రెడ్డివారిపల్లెలోని పెద్దపాలెం వెంకట సుధాకర్ నివాసంలో బ్రహ్మకమలాలు గుంపులుగా విరబూశాయి. ఇవి రాత్రివేళలోనే వికసిస్తాయి. వీటిలో త్రిమూర్తుల అంశ ఉంటుందని, వీటితో పూజిస్తే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులను పూజించిన ఫలితం దక్కుతుందని పెద్దపాలెం రాజేశ్వరి తెలిపారు. శ్రావణ మాసంలో ఇవి పూయడం శుభసూచకమన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రావణ మాసంలో విరబూసిన బ్రహ్మకమలాలు!


