హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ వర్సిటీలో బీఈడీ నోటిఫికేషన్

WNP: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో నూతన సంవత్సరానికి బీఈడీ (ODL) వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత సాధించిన అభ్యర్థులు రూ.500 రుసుము చెల్లించి సెప్టెంబర్ 4 వరకు సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 11న ఎంపికల జాబితా విడుదల కానుంది. పూర్తి వివరాలకు www.braouonline.in సందర్శించాలన్నారు.