హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్

HYD: ప్రేమ విఫలంతో ఏఆర్ కానిస్టేబుల్ నిభాశ్ (25) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంబర్‌పేట తిరుమలనగర్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్నేహితులకు వాట్సాప్‌లో సమాచారం పంపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.