హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లింగాయపాలెంలో వృద్ధుడి మృతదేహం లభ్యం

GNTR: నల్లపాడు పీఎస్ పరిధిలోని లింగాయపాలెం పొలాల్లో ఆదివారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు విచారణ జరిపినా వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు తెలుపు చొక్కా, నీలం లుంగీ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.