హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సీపట్నంలో హెచ్చరిక బోర్డులు ఏవి?

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు చేపడుతున్న ఆప్టికల్ ఫైబర్ లైన్ పనులు ప్రజలకు తలనొప్పులు తెస్తున్నాయి. మెయిన్ రోడ్డు పక్కన గోతులు తవ్వి చేస్తున్న పనుల వల్ల కొంతమంది ప్రమాదాల బారిన పడ్డారని స్థానికులు తెలిపారు. కనీసం హెచ్చరిక బోర్డులు లేకుండా పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.