హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినో ప్రభావంతో ఎండుతున్న వరి పొలాలు

KKD: ప్రత్తిపాడు మండలంలో వర్షాలు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయి.పెద్దిపాలెం, ఉత్తర కంచి, ధర్మవరం, రాచపల్లి, ఒమ్మంగిలో నెర్రలిచ్చిన భూములు దర్శనమిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో 10 వేల ఎకరాలకు బదులు 3,800 ఎకరాల్లోనే వరి నాట్లు వేశారు. వరి సాగుకు బదులుగా 8 వేల ఎకరాల్లో సరుగుడు సాగు చేపట్టారు.