KMR: ఎల్లారెడ్డికి చెందిన సయ్యద్ నబియా సుల్తానా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఏజెంటిక్ ఏఐ హ్యాకథాన్-2025లో పాల్గొని సర్టిఫికెట్ అందుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో 36 గంటల పాటు జరిగిన ఈ హ్యాకథాన్‌లో 2,089 మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సృష్టించారు. సుల్తానా ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీఎస్‌ఈ ఫైనల్ ఇయర్ చదువుతుంది.
తెలంగాణ
జిల్లా వాసికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్


