నిర్మల్ తానూర్ మండలంలోని కోలూర్ గ్రామంలో సోమవారం వేకువజామున పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు, నేరాల నియంత్రణ లక్ష్యంగా బైంసా ఏఎస్పీ సాయికిరణ్ స్వయంగా ఈ తనిఖీలను పర్యవేక్షించారు. సీఐ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు గ్రామంలోని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.
తెలంగాణ
పోలీసులు విసృతంగా కార్డెన్ అండ్ సెర్చ్


