హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల కాంగ్రెస్ కమిటీ నియామకం

SRCL: వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోయనేని కరుణాకర్ ఆదివారం ప్రకటించారు. కర్ణాకర్ మాట్లాడుతూ.. రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నారెడ్డి సత్యనారాయణరెడ్డి, చెరుకు శంకర్, ప్రధాన కార్యదర్శులుగా దానే కొమురయ్య, కార్యదర్శులుగా పండుగ గంగ, రొండి లక్ష్మణ్లను నియమించినట్లు తెలిపారు.