హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి కూరగాయల ధరలు ఇవే..!

NTR తిరువూరు రైతు బజార్‌లో సోమవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమాట కిలో రూ. 30, వంకాయ రూ. 24, పచ్చిమిర్చి రూ. 35, బెండ రూ. 14, కాకరకాయ రూ. 28, ఉల్లిపాయ రూ. 50, బీన్స్ రూ. 96, బీట్‌రూట్ రూ. 42, కంద రూ. 36, కీర రూ. 52, క్యాబేజీ రూ. 26, బంగాళాదుంప రూ. 25, క్యాప్సికం రూ. 52గా ఉన్నాయి. అల్లం రూ. 83-183, వెల్లుల్లి రూ. 189, ఆగాకర రూ. 140గా ధరలు నమోదయ్యాయి.