BHNG: అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేయాలని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ అన్నారు. ఆలేరు పట్టణంలో ఆదివారం CPI పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ఆలేరు పట్టణం, మండలంలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
తెలంగాణ
'అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి'


