SRD: సదాశివపేటలో చోరీకి గురైన డీసీఎం ఈచర్ వాహనం కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఒక రెస్టారెంట్ వెనుక పార్క్ చేసిన వాహనాన్ని ఎత్తుకెళ్లిన నిందితుడు గోపాల్‌ను సీసీ టీవీ దృశ్యాలు, సాంకేతిక సమాచారంతో పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
24 గంటల్లోనే చోరీకి గురైన డీసీఎం లభ్యం.


