తిరుమల శ్రీవారి సేవలో మరో విశిష్ట కార్యక్రమంగా టీటీడీ బోర్డు ప్రారంభించిన 'శ్రీవారి వైద్యసేవ'కు వైద్యుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తమ వైద్య నైపుణ్యాన్ని భక్తుల సేవకు అంకితం చేసేందుకు 723 మంది వైద్యులు నమోదు చేసుకోగా, 109 మంది ఇప్పటికే సేవలు అందించారు. స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో మూడు నుంచి ఏడు రోజులపాటు నిపుణులైన వైద్యులు అవకాశం కల్పించాలి.
ఆంధ్రప్రదేశ్
'శ్రీవారి వైద్యసేవ'కు అపూర్వ స్పందన


