హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

RR: షాద్‌నగర్ ఐసీడీఎస్ పరిధిలో 26 అంగన్‌వాడీ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు. వాటి దరఖాస్తులను ఇవాళ్టి నుంచి SEP 10వ తేదీ వరకు స్వీకరిస్తున్నట్లు సీడీపీవో ఉదయ తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సీడీపీవో సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.