హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన వివరాలు

కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ సోమవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. మధ్యాహం 12 గంటలకు రాజోలు మండల మహిళా సమైక్య కార్యాలయం నందు కస్టమర్ హైరింగ్ సెంటర్ ను ప్రారంభిస్తారు. 2 గంటలకు ONGC నిధులతో రాజోలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి మంజూరైన డ్యూయల్ డెస్క్ బెంచ్‌లు, కంప్యూటర్‌లను ప్రారంభిస్తారు.